Saturday, 26 September 2026 11:23:43 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

*తెల్లాపూర్ లో హైడ్రా అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

Date : 04 July 2026 03:11 PM Views : 112

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగర శివార్లలోని చెరువులు, వరద కాలువల పరిరక్షణపై హైడ్రా అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా శనివారం పటాన్ చేరు సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు.తెల్లాపూర్‌లోని చెలికుంట, మేళ్లచెరువు తూములు, వరద కాలువలు (నాలాలు), వాటి బఫర్ జోన్ల సరిహద్దులను అధికారులు నిశితంగా పరిశీలించారు. చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధి, బఫర్ జోన్లలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలకు పాల్పడినా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.వర్షపు నీరు ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా వెళ్లేలా వరద కాలువల్లో పూడికతీత చేపట్టడం, అడ్డంకులను తొలగించడం వంటి చర్యలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వర్షాకాలంలో వరద ముప్పు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :