Friday, 25 September 2026 09:49:45 PM
# బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు*

బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి

Date : 25 September 2026 07:41 PM Views : 5

ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : బాలాపూర్: హైదరాబాద్ నగరంలోని బాలాపూర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గణేశుడి లడ్డూ వేలం శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షల రికార్డు ధర పలికింది. వనస్థలి పురంలోని సాహెబ్‌నగర్‌కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బాలాపూర్ లడ్డూకు ఏటా భారీ డిమాండ్ ఉంటుంది. 32 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వేలం ప్రక్రియలో ఇప్పటివరకు వ్యక్తులే పాల్గొంటూ వచ్చారు. అయితే ఈసారి తొలిసారిగా కంపెనీలు కూడా వేలంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలంలో మొత్తం 9 మంది దరఖాస్తుదారులు పాల్గొనగా, వారిలో 5 కంపెనీలు ఉండటం విశేషం. వ్యక్తులతో పాటు కంపెనీలు కూడా పోటీకి రావడంతో వేలంపై మరింత ఉత్కంఠ నెలకొంది. చివరకు సామ ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.బాలాపూర్ లడ్డూ వేలం ప్రతిసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా, ఈసారి రూ.39 లక్షల ధర పలకడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :