ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ):నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ఆ దుర్గామాత ఆశీస్సులు నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
Admin
ప్రజా పిలుపు