Friday, 25 September 2026 10:02:02 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

పలు కాలనీలో పర్యటించిన మాజీ కార్పొరేటర్

మురుగు నీరు తొలగించాలని అధికారులకు ఆదేశాలు

Date : 24 June 2026 05:27 PM Views : 116

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు జూన్ 24 సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎస్‌ఎఫ్‌ఏ గోవింద్‌తో కలిసి జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో పర్యటించారు. జేపీ కాలనీ రోడ్ నెం.3, రోడ్ నెం.5, ఎంజీ రోడ్, భగత్ గల్లీ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ జామ్ కావడంతో మురుగునీరు ఉప్పొంగుతున్న మ్యాన్‌హోల్స్‌ను పరిశీలించారు.కాలనీల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జబ్బర్, రెహమాన్, ముస్తఫా తదితరులు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.అనంతరం శాంతినగర్, శ్రీనగర్ కాలనీలలో పర్యటించి డ్రైనేజీ, వరద నీటి సమస్యలను పరిశీలించారు.ఉప్పొంగుతున్న డ్రైనేజీ మ్యాన్‌హోల్స్, రోడ్లపై నిలిచిన వరద నీటిని జీహెచ్‌ఎంసీ సిబ్బందితో తొలగింపజేశారు.ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, షకీల్ లడ్డు, రవీంద్ర గిరి తదితరులు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :