Sunday, 08 November 2026 02:23:33 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన

Date : 05 November 2026 12:10 PM Views : 270

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పటాన్‌చేరు పట్టణంలోని మైత్రీ మైదానంలో దీపావళి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన తాత్కాలిక టపాసుల దుకాణాల నిర్వాహకులకు జీఎస్టీ అధికారులు పలు సూచనలు చేశారు. టపాసుల విక్రయాలపై 18 శాతం జీఎస్టీ తప్పనిసరిగా చెల్లించాలని ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.అయితే, కేవలం రెండు మూడు రోజుల పాటు తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకునే తమపై 18 శాతం జీఎస్టీ భారం మోపడం అన్యాయమని టపాసుల దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సమయంలో స్వల్పకాలికంగా వ్యాపారం చేసుకునే తమకు ఈ నిబంధనల వల్ల ఆర్థిక భారం పెరుగుతోందని వాపోతున్నారు. తాత్కాలిక దుకాణదారుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జీఎస్టీ విషయంలో అధికారులు తగిన వెసులుబాటు కల్పించాలని వారు కోరుతున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :