ప్రజా పిలుపు / తెలంగాణ / నిర్మల్ : తానూర్ మండలం బోరిగావ్లో తీవ్ర విషాదం నెలకొంది.సర్పంచ్ పల్లె జ్యోతి సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.ఆర్థిక ఇబ్బందులు,కుటుంబ సమస్యలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు._
Admin
ప్రజా పిలుపు