Thursday, 24 September 2026 12:10:29 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్‌ల సమ్మె

Date : 23 August 2026 02:44 PM Views : 38

ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టనున్న ఈ సమ్మెతో ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డ్రైవర్ల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రతి ఏటా డ్రైవర్లకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని, డ్రైవర్ల రక్షణ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్‌ పర్మిట్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని డ్రైవర్ల సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. సమ్మె నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :