Saturday, 26 September 2026 11:23:51 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

ఆటో ఢీకొని వ్యక్తి మృతి అమీన్‌పూర్‌లో ఘటన.. డ్రైవర్‌పై కేసు

Date : 03 July 2026 09:36 PM Views : 83

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాంధీన్‌చౌక్, బండంకొమ్ము వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 50–55 ఏళ్ల వయస్సు గల వ్యక్తిని ఆటో ఢీకొనడంతో తీవ్ర తలగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.మృతుడు గులాబీ రంగు పూర్తి చేతుల చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఎడమ చేతికి తెలుపు రంగు కడియం ఉంది. నలుపు, తెలుపు రంగుల గడ్డం ఉంది. ఎవరైనా గుర్తిస్తే అమీన్‌పూర్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.ఈ ఘటనకు సంబంధించి నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మిట్యా తండాకు చెందిన రామావత్ అనిల్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడు ఆటోను నిర్లక్ష్యంగా నడిపి పాదచారిని ఢీకొట్టినట్లు పేర్కొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :