ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారతీయ సినీ రంగానికి సింగీతం సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్ కొనియాడారు. సింగీతం శ్రీనివాసరావు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్యానించారు.
Admin
ప్రజా పిలుపు