Sunday, 08 November 2026 02:34:11 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఎంఈఓ మూర్తి రాములు పదవీ విరమణ కార్యక్రమానికి హాజరైన సింధు ఆదర్శ్ రెడ్డి

Date : 31 August 2026 03:57 PM Views : 77

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రామచంద్రాపురం మండల విద్యాశాఖ అధికారిగా (ఎంఈఓ) సేవలందించిన శ్రీ మూర్తి రాములు పదవీ విరమణ కార్యక్రమం సోమవారం బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి హాజరై మూర్తి రాములును ఘనంగా సత్కరించారు. విద్యారంగంలో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా అభినందించారు.విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బందికి ఆయన చేసిన సేవలు అభినందనీయమని సింధు ఆదర్శ్ రెడ్డి పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం మూర్తి రాములు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ సమాజ సేవా కార్యక్రమాల్లో ఆయన భాగస్వాములు కావాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది, పలువురు ప్రముఖులు, సిబ్బంది పాల్గొని మూర్తి రాములకు శుభాకాంక్షలు తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :