Thursday, 24 September 2026 08:05:25 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం

Date : 22 September 2026 04:45 PM Views : 52

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : స్వచ్ఛతా హి సేవ–2026 కార్యక్రమంలో భాగంగా గుమ్మడిదల మండలం అనంతారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో చెట్లను నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం లక్ష్యంగా పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సర్పంచ్ కొమ్ముశీను పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉట్ల యాదిరెడ్డి, వార్డు మెంబర్ గోస్కొండ సాయి రెడ్డి, సెక్రటరీ సురేష్ యాదవ్, ఉపాధ్యాయురాలు ఊర్మిళ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మన్నె స్వప్న, నాయకులు జింక గోపాల్, మన్నె మహేష్ యాదవ్ పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :