Sunday, 08 November 2026 06:56:30 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలు - నర్సాపూర్ లో అధికారుల నిర్లక్ష్యం

Date : 30 October 2026 12:32 PM Views : 187

ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : ఎల్ నినో ప్రభావం వల్ల కరువు ఎదురయ్యే ప్రమాదం ఉందని, విద్యుత్తును పొదుపుగా వాడాలని ప్రభుత్వం ఒకవైపు పిలుపునిస్తుంటే, మరోవైపు మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక శాఖ నిర్లక్ష్యం బయటపడుతోంది.పట్టణంలోని పలు వార్డుల్లో పగటిపూట కూడా వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఉదయం 10 గంటలు దాటినా, ఎండ తీవ్రంగా ఉన్నా లైట్లు ఆర్పడం లేదు. ఈ ఘటన ఒకే చోట కాదు, పలు వార్డుల్లో మరియు ప్రధాన రహదారుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.కరెంటు బిల్లులు ప్రభుత్వమే భరిస్తుందని అధికారులకు పట్టింపు లేకుండా పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు.విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి, టైమర్లు సరిచేసి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :