Thursday, 24 September 2026 11:37:04 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

13 ఏళ్ల బాలుడు అదృశ్యం

ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి

Date : 02 September 2026 06:24 AM Views : 47

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: ఇస్నాపూర్‌లోని వడ్డెర కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలుడు కుంబర్ రతన్ అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 31వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో పాటి గ్రామంలోని పానీపూరి బండి వద్ద ఉన్న రతన్.. తన అన్న సురేష్‌కు మరుగుదొడ్డికి వెళ్లి వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. బాలుడి తండ్రి మారుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బాలుడు అదృశ్యమైన సమయంలో ఆకుపచ్చ రంగు టీ షర్టు, నీలం రంగు జీన్స్‌ ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.బాలుడి ఆచూకీ గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే భానూర్ పోలీస్‌ స్టేషన్‌ 8712661840, స్టేషన్‌ అధికారి 8712656727 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :