ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Admin
ప్రజా పిలుపు