ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : :రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బెడద వీరన్న మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగ సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.
Admin
ప్రజా పిలుపు