Monday, 09 November 2026 03:05:14 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

అఖిలాంధ్ర నగర్ కాలనీ నూతన కమిటీకి సన్మానం

Date : 23 August 2026 03:13 PM Views : 104

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్‌పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ సర్కిల్ బీరంగూడ డివిజన్ పరిధిలోని అఖిలాంధ్ర నగర్ కాలనీ నూతన రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులను అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, కాలనీ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సంఘం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. కాలనీలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని శశిధర్ రెడ్డి తెలిపారు.కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కర్ గౌడ్, ఉపాధ్యక్షులు ఎస్. భాస్కర్, నరేష్ కుమార్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు ఎం.సి. హరీష్, కె. శైలూ, కోశాధికారి టీ. కుమారస్వామి, సలహాదారులు వైద్యనాథ్ నాయక్, కె. ప్రభాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు నాగరాజు, ఎస్. శ్రవణ్ కుమార్, కె. విక్రమ్, ఆర్. సిద్ధిరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :