Monday, 09 November 2026 03:00:00 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వినాయక నవరాత్రి అన్నదాన కార్యక్రమాల్లో కాటా సుధా, శశిధర్ రెడ్డి*

Date : 19 September 2026 08:46 PM Views : 64

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : :వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాల్లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్, అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. శనివారం పలు వినాయక మండపాలను సందర్శించి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమాలకు వేదికగా నిలుస్తున్నాయని తెలిపారు. భక్తులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు.అమీన్‌పూర్‌లోని సాయి అంబిక కాలనీ, సాయి రామ్ ఎన్‌క్లేవ్ ఫేజ్-1, సాయి ఆక్సిస్, పాపా హోమ్స్, నవ్య గోకులం, తులసివనం, ఇక్రిశాట్ కాలనీ ఫేజ్-2, శ్రీకృష్ణనగర్, దివ్య శ్రీనగర్, బసవేశ్వర ఎన్‌క్లేవ్, బ్యాంక్ కాలనీ ఫేజ్-2, సృజనాలక్ష్మి ఫేజ్-1, సుజనాలక్ష్మి ఫేజ్-3, శ్రీ సూర్యోదయ కాలనీ ఫేజ్-2, భ్రమరాంబ నగర్, మైత్రీ మెడోస్, శ్రీచరణ్, శ్రీలక్ష్మీ నివాస్, బ్రిక్ శేషప్ప కాలనీ తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు.కార్యక్రమాల్లో మాజీ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి, బీరంగూడ ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, మెంబర్ మల్లేష్ యాదవ్, అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు దండు రమేష్ యాదవ్, ఈశ్వర్ రెడ్డి, చుక్క రెడ్డి, రవీందర్, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ యాదవ్, మల్లారావు, సురేష్ నాయక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :