Friday, 25 September 2026 05:29:06 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి*

జిల్లా అధికారులకు కలెక్టర్ కె. హైమావతి ఆదేశం

Date : 31 August 2026 06:25 PM Views : 47

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : ప్రజావాణిలో అందిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల వారీగా ప్రజావాణి దరఖాస్తుల పెండింగ్ వివరాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, ప్రతి దరఖాస్తుపై బాధ్యతతో స్పందించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ ప్రజల నుంచి ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజల నుంచి మొత్తం 103 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, ఎస్‌డీసీ సుదర్శన్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :