Saturday, 26 September 2026 04:21:24 PM
# బాల్య వివాహాల నిర్మూలనకు మత పెద్దలు సహకరించాలి...బాల్య వివాహాలు నిర్వహించే మత పెద్దలపై చట్టపరమైన చర్యలు # చిట్కుల్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు # చాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొన్న ఫోరమ్ నాయకులు # సీఐటీయూ వట్టిపల్లి మండల కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ # తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటన పోరాటానికి స్ఫూర్తి..బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరనారి.. సమానత్వానికి ప్రతీక ఐలమ్మ # వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం # అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు

బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం*

టీం బజరంగ్ యూత్ సభ్యుల ప్రత్యేక ఆహ్వానం*

Date : 05 August 2026 06:29 PM Views : 284

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిన్నారం మండల కేంద్రంలో గురువారం నిర్వహించనున్న పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం సందర్భంగా జరిగే తొట్టెల ఊరేగింపులో పాల్గొనాలని సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని టీం బజరంగ్ యూత్ సభ్యులు బుధవారం ప్రత్యేకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ,తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను యువత ముందుండి కాపాడాలని అన్నారు. దైవభక్తితో తనను ఆహ్వానించడానికి వచ్చిన యువతను అభినందిస్తూ, బోనాల తొట్టెల ఊరేగింపులో తప్పకుండా పాల్గొంటానని తెలిపారు.యువతలో భక్తి భావం, సామాజిక బాధ్యత పెంపొందాలని ఆకాంక్షించారు.అనంతరం టీం బజరంగ్ యూత్ సభ్యులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని శాలువాతో సన్మానించి ఆహ్వాన పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో టీం బజరంగ్ యూత్ సభ్యులు కావలి రోహిత్, కావలి వినయ్, భానుప్రసాద్, అంకుష్, ఉదయ్, యశ్వంత్, జ్ఞానదీప్, మనోజ్, సాత్విక్, పవన్, తేజ, నందు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :