Friday, 25 September 2026 01:21:29 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై 30 ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Date : 23 July 2026 10:14 AM Views : 126

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్ ఆవరణలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో 30 ప్రచార రథాలను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి అర్హులైన ఓటరు తమ వివరాలను సరిచూసుకుని అవసరమైతే సవరణలు చేసుకోవాలని, ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ 30 ప్రచార రథాలు పటాన్‌చెరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఓటరు నమోదు, మార్పులు–చేర్పులు, అభ్యంతరాల దాఖలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నాయి.ఈ కార్యక్రమంలోబి ఆర్ ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయికాడి విజయకుమార్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎండీఆర్ ఫౌండేషన్ ఫౌండర్ పృథ్వీరాజ్, గడ్డపోతారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, ఎస్సీ సెల్ పటాన్‌చెరు పట్టణ అధ్యక్షుడు కొమురగూడెం వెంకటేష్, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :