Monday, 09 November 2026 07:46:29 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వినాయక మండపాల నిర్వాహకులకు పోలీసుల సూచనలు

Date : 16 September 2026 11:12 PM Views : 100

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : వినాయక నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో ఏసీపీ శ్రీనివాస్ కుమార్, డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వినాయక మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన సమయం, నిమజ్జనం చేసే ప్రదేశం, ఇతర పూర్తి వివరాలను ముందుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నివేదికగా సమర్పించాలని నిర్వాహకులను కోరారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు.నిమజ్జనానికి సంబంధించి అవసరమైన భద్రతా, రక్షణ ఏర్పాట్లను పోలీసులు చేపడతారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ, డీసీపీ తెలిపారు. నిమజ్జన సమయంలో పోలీసుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని మండపాల నిర్వాహకులకు సూచించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :