Thursday, 24 September 2026 12:21:01 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

కార్మికులు ఐక్యంగా ఉండాలి: కాట శ్రీనివాస్ గౌడ్

Date : 19 July 2026 09:04 PM Views : 92

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: కార్మికులు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సమర్థంగా సాధించుకోగలరని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇం‌చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్అన్నారు.ఆదివారం ఆయన నివాసంలో కోకా-కోలా కంపెనీ కార్మికులతో సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న ట్రేడ్ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థలోని పరిస్థితులు, యూనియన్ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని కాట శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :