Tuesday, 10 November 2026 03:51:32 PM
# యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న* # భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు # సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం.. రైతుల్లో భయాందోళన # పేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సహాయం # గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని బీజేపీ నాయకుల ధర్నా* # పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి

పిల్లల పార్క్ మేకల షెడ్డుగా మారింది*

చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

Date : 09 July 2026 12:19 PM Views : 204

ప్రజా పిలుపు / తెలంగాణ / వికారాబాద్ : వికారాబాద్ టౌన్ 31వ వార్డులో పిల్లలు ఆడుకోవాల్సిన పార్క్ ప్రస్తుతం మేకల షెడ్డుగా మారిందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఆటలు ఆడుతూ, సాయంత్రం వేళల్లో కుటుంబాలతో కలిసి గడపాల్సిన ఈ పార్క్‌లో ఇప్పుడు మేకలను కట్టివేయడం, షెడ్డుగా ఉపయోగించడం వల్ల పార్క్ తన అసలు ఉద్దేశాన్ని కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్క్‌లో ఆక్రమణలు కొనసాగుతుండటంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు పార్కును వినియోగించుకోలేని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్కును ఆక్రమణల నుంచి విముక్తం చేసి, పిల్లలు ఆడుకునేలా పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :