Friday, 25 September 2026 05:29:28 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

గూడెం వారింట రాఖీ పండుగ వేడుకలు

ఎమ్మెల్యే జీఎంఆర్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన సోదరిమణులు

Date : 28 August 2026 01:37 PM Views : 185

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ పండుగ వేడుకలు గూడెం వారి ఇంట్లో ఘనంగా జరిగాయి. రాఖీ పండుగను పురస్కరించుకుని శనివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి నివాసానికి చేరుకున్న ఆయన సోదరీమణులు నర్సమ్మ, సువర్ణ ఎమ్మెల్యే జీఎంఆర్‌తో పాటు మరో సోదరుడు గూడెం మధుసూదన్‌ రెడ్డికి రాఖీలు కట్టి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు.అదేవిధంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి కుమార్తె కొలన్‌ రాజేశ్వరి రెడ్డి తన సోదరుడు గూడెం విక్రం రెడ్డికి రాఖీ కట్టారు. కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్‌ రెడ్డి కుమార్తె రుధిర, గూడెం విక్రం రెడ్డి కుమార్తె మహిరలు తమ సోదరులు అక్షయ్‌ రెడ్డి, నిహాన్‌ రెడ్డికి రాఖీలు కట్టారు. దీంతో గూడెం కుటుంబంలో రాఖీ పండుగ సందడి నెలకొంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్‌ మాట్లాడుతూ అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు రక్షాబంధన్‌ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :