Friday, 25 September 2026 01:21:36 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

ఐడీఏ బొల్లారం పరిధిలో ఆకస్మిక వాహన తనిఖీలు*

*చెల్లుబాటు పత్రాలు, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లతో ఉన్న 12 వాహనాలు సీజ్*

Date : 04 August 2026 07:35 PM Views : 78

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం సర్వీస్ రోడ్డుపై ఇన్‌స్పెక్టర్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా చెల్లుబాటు అయ్యే వాహన పత్రాలు లేని, మోటారు వాహన చట్ట నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లు కలిగిన 12 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తూ, వాహనాలకు సంబంధించిన అన్ని చట్టబద్ధమైన పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని, మోటారు వాహన చట్టానికి అనుగుణంగా ఉన్న నంబర్ ప్లేట్లను మాత్రమే వినియోగించాలని సూచించారు.నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ తనిఖీల్లో ఎస్‌ఐ అక్షీత, ఎస్‌ఐ కిష్టారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :