Sunday, 08 November 2026 06:44:20 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

1,100 కిలోల వెస్టేజ్‌ తరలిస్తున్న వాహనం సీజ్‌

Date : 04 October 2026 06:15 PM Views : 217

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: చికెన్‌ సెంటర్ల నుంచి సుమారు 1,100 కిలోల వ్యర్థాలను (వెస్టేజ్‌) తరలిస్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని ఎస్‌ఓటీ అధికారులు పట్టుకున్నారు. పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని పాత బీజేపీ కార్యాలయం సమీపంలో వాహనాన్ని గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకుని శేరిలింగంపల్లి మున్సిపల్‌ జోన్‌ వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు.వెటర్నరీ డాక్టర్‌ గీతా ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించి వాహనాన్ని సీజ్‌ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి, సీజ్‌ చేసిన వాహనాన్ని పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తనిఖీల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నాగరాజుతో పాటు స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :