ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: గణపతి నవరాత్రి ఉత్సవాలు బీరంగూడలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బీరంగూడ గుట్ట కమాన్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు.ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు కాట శ్రీనివాస్ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు.
Admin
ప్రజా పిలుపు