Monday, 10 August 2026 08:54:15 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

గజ్వేల్ 14వ వార్డులో ఎస్ఐఆర్ కార్యక్రమం కౌన్సిలర్, బి ఎల్ ఎ -గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్

Date : 03 July 2026 07:36 PM Views : 124

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 14వ వార్డ్, బూత్ నం.140,136,137 లలో మంగళవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం గుమటం దగ్గర నిర్వహించడం జరిగింది. ఈ ఓటర్ సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, కొత్త ఓటర్ల నమోదు, డూప్లికేట్ ఓట్లును , మరణించిన వారి ఓట్లను తొలగింపు, చిరునామా మార్పులు, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవడం, అనర్హులను తొలగించడం అలాగే ఓటరు వివరాలు సక్రమంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. దీనిలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించి, ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలకు అనుగుణంగా అవసరమైన ప్రక్రియను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, బీఎల్ఏ, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :