Saturday, 26 September 2026 11:23:55 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

ఘనంగా మొహర్రం వేడుకలు

వెల్లివిరిసిన మత సామరస్యం

Date : 26 June 2026 04:32 PM Views : 44

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు జూన్ 26 సంగారెడ్డి జిల్లా కంది మండలం పరిధిలోని గౌడిచెర్ల గ్రామంలో మొహర్రం వేడుకలు కులమతాలకు అతీతంగా అత్యంత ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు మతసామరస్యానికి ప్రతీకగా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హిందూ,ముస్లిం సోదరులు కలిసి మొహర్రం సంప్రదాయాలను పాటిస్తూ పరస్పర సోదరభావాన్ని చాటుకున్నారు. గ్రామ ప్రజలు బీబీ పాషా, ఇమామ్ కాసిం పీర్లకు మొక్కులు చెల్లించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, మొహర్రం వేడుకలు ప్రతి ఏడాది ఇదే విధంగా సామరస్య వాతావరణంలో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. కులమత భేదాలకు అతీతంగా గ్రామ ప్రజలు ఐక్యతను చాటుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.మొహర్రం వేడుకలు గ్రామంలో భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో ముగిశాయి.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :