Thursday, 24 September 2026 08:05:58 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

ఎనిమిదవ రోజు వినాయక మండపాల్లో ఆదిత్యరెడ్డి పర్యటన..

మండపాల సందర్శన, ప్రత్యేక పూజలు..

Date : 22 September 2026 10:57 AM Views : 30

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * గణనాథుని నవరాత్రి వేడుకలతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ ఉత్సవాల సందడిలో భాగంగా, తెలంగాణ యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి సోమవారం నాడు ఎనిమిదవ రోజు పట్టణంలో జోరుగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన అంబేద్కర్ కాలనీ మరియు బండ్లగూడ ప్రాంతాల్లోని వినాయక మండపాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి వినాయకుడిని దర్శించుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, కాలనీల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆదిత్యరెడ్డి స్వయంగా పాల్గొని, భక్తులకు ప్రసాదం వడ్డించారు. కార్యక్రమంలో స్థానిక యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :