Wednesday, 11 November 2026 04:47:36 PM
# నేడు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం # శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. # నవంబర్ 15న పటాన్‌చెరు సాకి చెరువు వేదికగా ఛట్ పూజ వేడుకలు..ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు.. # ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి # ఇస్నాపూర్ నూతన సీఐ టి. మహేష్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నిజాముద్దీన్ బాబా # బీరంగూడ కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన బస్సు # యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.50 లక్షల విరాళం..దాతలు ముందుకు రావడం సంతోషం: డిజిపి సి. వి. ఆనంద్ # పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి # యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న* # భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు # సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం.. రైతుల్లో భయాందోళన # పేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సహాయం # గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని బీజేపీ నాయకుల ధర్నా* # పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్

ఇస్నాపూర్ నూతన సీఐ టి. మహేష్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నిజాముద్దీన్ బాబా

Date : 11 November 2026 12:52 PM Views : 17

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు:ఇస్నాపూర్ నూతన పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) టి. మహేష్‌ను ఇస్నాపూర్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యులు మహమ్మద్ నిజాముద్దీన్ బాబా మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీ రేణుకా ఏల్లమ్మ తల్లి ఆటో యూనియన్ సభ్యులతో కలిసి నూతన సీఐ టి. మహేష్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం సీఐతో పరిచయం చేసుకుని ప్రజలు, ఆటో కార్మికులకు సంబంధించిన స్థానిక సమస్యలు, ఇతర అంశాలపై మర్యాదపూర్వకంగా చర్చించారు.ఈ సందర్భంగా నిజాముద్దీన్ బాబా మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శ్రీ రేణుకా ఏల్లమ్మ తల్లి ఆటో యూనియన్ సభ్యులు డి. రాము, రాజు, సత్వేల్, అనిల్, లక్ష్మణ్, ఏడుకొండలు, లింగం, జంగయ్య, చిన్న, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :