Sunday, 27 September 2026 01:29:12 PM
# బాల్య వివాహాల నిర్మూలనకు మత పెద్దలు సహకరించాలి...బాల్య వివాహాలు నిర్వహించే మత పెద్దలపై చట్టపరమైన చర్యలు # చిట్కుల్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు # చాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొన్న ఫోరమ్ నాయకులు # సీఐటీయూ వట్టిపల్లి మండల కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ # తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటన పోరాటానికి స్ఫూర్తి..బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరనారి.. సమానత్వానికి ప్రతీక ఐలమ్మ # వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం # అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు

అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా

Date : 26 September 2026 10:08 AM Views : 121

ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : నర్సాపూర్,జూదం మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని, ప్రజలు ఎలాంటి జూద కార్యకలాపాల్లో పాల్గొనకుండా చట్టాన్ని గౌరవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని నర్సాపూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ రంజిత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :