Sunday, 08 November 2026 06:47:28 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కుర్ర సత్యనారాయణను పరామర్శించిన హరీశ్‌రావు, గూడెం మహిపాల్‌రెడ్డి

Date : 19 August 2026 07:58 PM Views : 79

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉమ్మడి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ఆదర్శ్‌రెడ్డి పాల్గొని సత్యనారాయణను పరామర్శించారు. ఇంట్లో వివాహ కార్యక్రమం కారణంగా మాద్రి పృథ్వీరాజ్ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.అలాగే పటాన్‌చెరు కార్పొరేటర్ కుమార్, రాజన్‌సింగ్, బాయికాడి విజయ్, బీఎస్పీ శంకర్ తదితరులు సత్యనారాయణను పరామర్శించారు. సత్యనారాయణ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని దేవేందర్‌రాజు, ఎండీఆర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు ఆకాంక్షించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :