Monday, 09 November 2026 02:41:54 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ప్రమాదాల నివారణకు రహదారి పక్కన పొదల తొలగింపు

Date : 01 November 2026 06:22 PM Views : 64

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : భానూర్ గ్రామ పరిధిలోని బీడీఎల్ టౌన్‌షిప్ సమీపంలో పటాన్‌చెరు–శంకర్‌పల్లి ప్రధాన రహదారికి ఇరువైపులా పెరిగిన కంపచెట్లు, పిచ్చి మొక్కలను రెండు రోజుల పాటు ప్రత్యేకంగా తొలగించారు. రహదారి పక్కన దట్టంగా పెరిగిన పొదల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రహదారిపై ఉన్న మలుపుల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో వాటి నివారణకు ఈ చర్యలు చేపట్టారు. పొదల తొలగింపుతో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించడంతో పాటు మలుపుల వద్ద ప్రయాణం మరింత సురక్షితంగా మారనుంది. వాహనదారుల సౌకర్యం, రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :