Saturday, 26 September 2026 11:23:51 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

బీరంగూడలో అగ్నిప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్

Date : 30 June 2026 07:47 AM Views : 88

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు, జూన్ 30: బీరంగూడ డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట్ గ్రామం, దుర్గా నగర్ కాలనీలో ఉన్న భార్గవి అపార్ట్‌మెంట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని విలువైన గృహోపకరణాలు, సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.సమాచారం అందుకున్న వెంటనే బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టంపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్నిప్రమాదం వల్ల నష్టపోయిన కుటుంబం ధైర్యంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :