ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : వినాయక చవితి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి ఆకాశ వర్ణంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారి దర్శనంతో భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందం నెలకొంది.
Admin
ప్రజా పిలుపు