Sunday, 08 November 2026 06:57:40 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం*

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. 1930కు ఫిర్యాదు చేయాలి

Date : 31 October 2026 07:00 PM Views : 45

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రయాణికులు, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలు, నకిలీ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ పెట్టుబడులు, ఉద్యోగాలు, రుణాల పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ప్రయాణికులకు వివరించారు.గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా పోలీసులమని చెప్పి భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మవద్దని సూచించారు. ముఖ్యంగా ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ వెల్లడించకూడదని, గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని అవగాహన కల్పించారు.సైబర్ మోసానికి గురైనట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ఆర్థిక నష్టాలను నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, డీఐ నవీన్, ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ సైదయ్య, స్టేషన్ మాస్టర్ రాజు, సీసీఐ స్వామి, జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నర్సింగ్ రాథోడ్, సైబర్ వారియర్ నర్సమ్మ, రైల్వే సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :