Friday, 25 September 2026 02:23:28 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

ప్రభుత్వ బడిలో చేరిస్తే ఇంటి పన్ను కడతా: సర్పంచ్ ఆఫర్

Date : 25 June 2026 10:41 AM Views : 80

ప్రజా పిలుపు / తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ : మహబూబ్ నగర్ జిల్లా, నవాబ్‌పేట మండలం రుద్రారం సర్పంచ్‌ కావలి రవీందర్‌ (బీఆర్‌ఎస్‌) విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక వినూత్న ఆఫర్‌ను ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పిస్తే, వారి ఇంటి పన్ను తానే చెల్లిస్తానని ఆయన హామీ ఇచ్చారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా నవాబ్‌పేటలో నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్‌ ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, ప్రైవేటు పాఠశాలల నుంచి పిల్లలను ఇక్కడి ప్రభుత్వ బడిలో చేర్పించే తల్లిదండ్రుల ఇంటి పన్ను తానే కడతానని ఆయన తెలిపారు. ఈ ఆఫర్‌తో స్పందించిన తల్లిదండ్రులు 14 మంది విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :