Monday, 09 November 2026 03:18:33 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పటాన్‌చెరు మార్కెట్ యార్డులో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

Date : 17 September 2026 10:00 AM Views : 67

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు.మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం మాట్లాడుతూ ప్రజా పాలన దినోత్సవం తెలంగాణ చరిత్రలో ప్రత్యేకమైన రోజని అన్నారు. ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువగా ఉండేలా పారదర్శకమైన పాలన అందించడంతో పాటు రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేయాలని అన్నారు. మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :