Friday, 25 September 2026 01:28:15 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

నర్సాపూర్ బస్టాండ్ పరిధిలో గుర్తు తెలియని బాలుడు లభ్యం – పోలీసుల ప్రకటన*

Date : 20 September 2026 09:14 PM Views : 343

ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : నర్సాపూర్ బస్టాండ్ పరిసరాల్లో సుమారు 11-12 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని బాలుడు కనిపించినట్లు పోలీసులు తెలిపారు.బాలుడు నీలం రంగు టీ-షర్ట్, నలుపు రంగు నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మాటలు రాని స్థితిలో, మతిస్థిమితం సరిగా లేకుండా ఉన్నాడు. బాలుడిని గుర్తించిన వారు, కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు వెంటనే *8712657940* నంబర్‌లో నర్సాపూర్ పోలీసులను సంప్రదించాలని ఎస్సై రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం బాలుడు పోలీసుల సంరక్షణలో ఉన్నాడు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :