Monday, 09 November 2026 03:05:34 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నాచారం గుట్ట ఆలయం వద్ద టాయిలెట్ బ్లాకుల నిర్మాణ పనుల ప్రారంభం*

దేవస్థానం కార్యనిర్వహణాధికారి బి. రంగాచారి

Date : 08 September 2026 07:59 AM Views : 74

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : * *మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయం* గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (నాచారం గుట్ట) వద్ద భక్తుల సౌకర్యార్థం నూతనంగా టాయిలెట్ బ్లాకుల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ నిర్మాణ పనులను దేవస్థానం కార్యనిర్వహణాధికారి బి. రంగాచారి ప్రత్యేక చొరవతో చేపట్టడం జరిగింది. పంచాయతీరాజ్ ఎస్.బి.ఎం (స్వచ్ఛ భారత్ మిషన్) నిధులు 70 శాతం, మరియు దేవస్థానం నిధులు 30 శాతం భాగస్వామ్యంతో ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఈవో రంగాచారి మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణం మరియు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో సారిక యాదగిరి సర్పంచ్, ఏఈ పంచాయతీ రాజ్, గ్రామ కార్యదర్శి మరియు సహాయకులు సుధాకర్ పాల్గొన్నారు.

ప్రజా పిలుపు దినపత్రిక లో పనిచేయుటకు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో బ్యూరో లు జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్లు నియోజకవర్గ మరియు మండలాల వారిగా రిపోర్టర్లువెంటనేకావలెనుసంప్రదించండి *9912159120,9346160087*

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :