Friday, 25 September 2026 10:42:10 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

హరీష్ రావు సభకు ముందే ఫ్లెక్సీ చింపివేత.

Date : 12 July 2026 09:33 AM Views : 389

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్ చేరు:(SIR) మరియు బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ అంశాలపై నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావు హాజరుకానున్న నేపథ్యంలో పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ చింపివేయబడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ సదస్సుకు సంబంధించిన ప్రచార ఫ్లెక్సీ, కన్వెన్షన్ హాల్ సమీపంలోని దర్గా వద్ద చినిగిపోయిన స్థితిలో కనిపించింది. ఈ ఘటన సభ ప్రారంభానికి ముందే జరిగిందా, లేక ఇతర కారణాల వల్ల జరిగిందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.ఫ్లెక్సీ చినిగిపోవడానికి గల కారణాలపై అధికారిక సమాచారం వెలువడలేదు. స్థానికంగా ఈ ఘటనపై వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు లేదా నిర్వాహకులు స్పందిస్తే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :