ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : నారాయణఖేడ్ పట్టణంలోని ఓ జూద స్థావరంపై శనివారం రాత్రి ఎస్‌ఐ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు హరి, రాహుల్, సంకీర్తన్ రెడ్డి, శ్రీకాంత్, పరమానందం, ప్రవీణ్‌లతో కూడిన బృందం జూద స్థావరంపై ఆకస్మికంగా దాడి నిర్వహించారు. జూదం ఆడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న రూ.3,52,000 నగదును స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు