Thursday, 24 September 2026 08:56:28 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

Date : 18 September 2026 07:27 PM Views : 23

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి: వినాయక నిమజ్జనం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని చెరువు కట్ట వద్ద చేపట్టిన నిమజ్జనం, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. నిమజ్జన ప్రాంతంలో ఏర్పాటు చేసిన లైటింగ్, బ్యారికేడింగ్, భద్రతా చర్యలు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కార్యక్రమం ప్రశాంతంగా మరియు సురక్షితంగా జరిగేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా మున్సిపల్ శాఖ తరఫున అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, నాయకులు కూన సంతోష్, మహేష్, శ్రీకాంత్ గౌడ్, సతీష్ రెడ్డి, వెంకట్రాజు, నవాజ్, వంశీ, అశ్విన్, హరీష్, ప్రశాంత్, మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సాజిద్, నాయకులు నరేన్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :