ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : ఏడుపాయలు: బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారికి ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య విశేష దివ్య మంగళహారతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు..
Admin
ప్రజా పిలుపు