Thursday, 24 September 2026 08:05:58 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి

Date : 22 September 2026 07:11 PM Views : 33

ప్రజా పిలుపు / తెలంగాణ / యాదాద్రి భువనగిరి : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టపై విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుట్టపై బిక్షాటన చేస్తున్న ఓ యాచకురాలిని కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని యాదగిరిగుట్టకు చెందిన ఈశ్వరమ్మగా పోలీసులు గుర్తించారు.ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.యాచకురాలు ఆలయ పరిసరాల్లో మృతి చెందడంతో ఆలయ అధికారులు వెంటనే దర్శనాలను నిలిపివేశారు. ఆలయ పరిసరాల్లో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం భక్తులకు తిరిగి దర్శనాలను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనతో యాదగిరిగుట్టలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :