Friday, 25 September 2026 07:23:56 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

ఘనంగా మాజీ జిన్నారం జెడ్పీటీసీ కోలన్ బాల్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Date : 20 August 2026 05:56 PM Views : 115

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా బొల్లారం పట్టణంలో మాజీ జిన్నారం జెడ్పీటీసీ కోలన్ బాల్‌రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, శ్రేయోభిలాషులు, కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు. బొల్లారం పట్టణంలోని బాల్‌రెడ్డి స్వగృహంలో జరిగిన ఈ వేడుకలకు పలువురు స్థానికులు, అభిమానులు హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కోలన్ బాల్‌రెడ్డికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ బాల్‌రెడ్డి ప్రజలతో మమేకమై స్థానిక సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూ ప్రజల అభిమానాన్ని పొందారని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.జన్మదిన వేడుకల సందర్భంగా బాల్‌రెడ్డిని కలిసిన పలువురు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన సేవలు మరింత కొనసాగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలనీ వాసులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :