Wednesday, 11 November 2026 04:39:37 PM
# నేడు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం # శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. # నవంబర్ 15న పటాన్‌చెరు సాకి చెరువు వేదికగా ఛట్ పూజ వేడుకలు..ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు.. # ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి # ఇస్నాపూర్ నూతన సీఐ టి. మహేష్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నిజాముద్దీన్ బాబా # బీరంగూడ కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన బస్సు # యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.50 లక్షల విరాళం..దాతలు ముందుకు రావడం సంతోషం: డిజిపి సి. వి. ఆనంద్ # పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి # యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న* # భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు # సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం.. రైతుల్లో భయాందోళన # పేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సహాయం # గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని బీజేపీ నాయకుల ధర్నా* # పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్

బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మద్ది నరేందర్ ను పరామర్శించిన మాదాసు

Date : 30 June 2026 08:43 PM Views : 167

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : :గజ్వేల్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మద్ది నరేందర్ కు మాతృ వియోగం జరిగింది. తల్లి మద్ది అరుణ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలుసుకున్న ఏఎంసి మాజీ చైర్మన్ మదాసు శ్రీనివాస్ స్థానిక కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ తో కలిసి పరామర్శించారు. మృతికి గల కారణాలు తెలుసుకొని అరుణమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతితో పాటు సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా వారి వెంట భూపాల్ రెడ్డి , రమేష్ గౌడ్, నాగరాజు, రాజేశ్, తదితరులు ఉన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :