Monday, 09 November 2026 02:41:55 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం

Date : 04 November 2026 10:41 AM Views : 23

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిన్నారం: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఎంతో దోహదపడుతుందని జిన్నారం మున్సిపల్ కేంద్రానికి చెందిన యువకులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా యోగాసనాలు, ప్రాణాయామం చేస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. యోగా సాధనతో శరీరానికి చురుకుదనం, మనసుకు ప్రశాంతత లభించడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవచ్చని వారు తెలిపారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు యోగా ఉత్తమ మార్గమని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని యువతకు సూచించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :