Thursday, 24 September 2026 08:58:43 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

కోహీర్ నూతన ఎంపీడీఓగా ఉమాదేవి బాధ్యతల స్వీకరణ

Date : 04 August 2026 07:38 PM Views : 55

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : కోహీర్ మండల నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా ఉమాదేవి బాధ్యతలు స్వీకరించారు.ఇంతకుముందు నర్సాపూర్ మండలంలో ఎంపీడీఓగా విధులు నిర్వహించిన ఆమె బదిలీపై కోహీర్‌కు వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ నర్సాపూర్‌కు బదిలీ అయ్యారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎంపీడీఓ ఉమాదేవికి ఘన స్వాగతం పలికారు.ఎంపీవో వెంకట్‌రెడ్డి పూలమాలతో అభినందించగా, కార్యాలయ సూపరింటెండెంట్ అంజయ్య శాలువాతో సన్మానించారు.అనంతరం వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ ఉమాదేవి మాట్లాడుతూ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన పరిపాలనా సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ, అధికారులు, సిబ్బందితో సమన్వయంగా పనిచేసి మండల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :